ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎస్సై ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎస్సైకావలి రూరల్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బాజీబాబు శుక్రవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. facebook twitterTweet google+ linkedin