కావలి సబ్ రిజిస్ట్రార్ సుమలత సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు

కావలి సబ్ రిజిస్ట్రార్ సుమలత సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ప్రజలకు మెరుగైన, అవినీతి రహిత సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు..


google+

linkedin