పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్ళు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

 పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్ళు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, గ్రామస్తులు...

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

45 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్లు వేపిస్తానని  గ్రామస్తులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే..


అల్లూరు మండలం గోగులపల్లి లో జరిగిన పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న  కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు,గోగులపల్లి గ్రామంలో 45 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తానని..ఈ గ్రామ ప్రజలు నామీద చూపుతున్న అభిమానం ఎనలేనిది తెలిపారు.


google+

linkedin