Home
- KAVALI MLA
- కావలి పట్టణం పాతూరు కు చెందిన ఏఎస్సై చెనికల సాయి కుమార్ సతీమణి రజని ప్రథమ సంవత్సరీకం కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు గారు పాల్గొని నివాళులు అర్పించారు
కావలి పట్టణం పాతూరు కు చెందిన ఏఎస్సై చెనికల సాయి కుమార్ సతీమణి రజని ప్రథమ సంవత్సరీకం కార్యక్రమం కావలి పట్టణంలోని పాతూరులో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నివాళులు అర్పించారు.