చికెన్ షాప్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే... 19-07-2025

 చికెన్ షాప్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే...

కావలి పట్టణం వైకుంఠపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ కట్స్ చికెన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని నూతనంగా నిర్మించిన చికెన్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కావలి పట్టణ ప్రజలకు నాణ్యమైన చికెన్, మటన్, ఫిష్ ను సప్లై చేయాలని కస్టమర్ల మనసును గెలుచుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు.. షాపు ఓపెనింగ్ కి వచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షాప్ యాజమాన్యం వారి కుటుంబ సభ్యులు, వైకుంఠపురం టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు భారీగా పాల్గొన్నారు..

google+

linkedin