ఘర్షణ లో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఏఎంసి డైరెక్టర్ ఇడిముక్కల పవన్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆదివారం రాత్రి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
- KAVALI MLA
- ఘర్షణ లో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఏఎంసి డైరెక్టర్ ఇడిముక్కల పవన్ ను కావలి MLA గారు ఆదివారం రాత్రి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)