అల్లూరు మండలం ఇందుపూరులోని సన్యాసయ్య స్వామి గుడిలో ఈశ్వరునికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు

అల్లూరు మండలం ఇందుపూరులోని సన్యాసయ్య స్వామి గుడిలో ఈశ్వరునికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.. స్వామి వారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.. అనంతరం జరిగిన గ్రామోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కోరుకున్నారు..






google+

linkedin