రమేష్ వివాహం వెంకటేశ్వర పురం లో శనివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని వరుడిని ఆశీర్వదించారు..

 కావలి రూరల్ మండలం వెంకటేశ్వర పురం కు చెందిన కరిపింగారి వెంకటేశ్వర్లు (లేట్) - తిరుపతమ్మ దంపతుల కుమారుడు రమేష్ వివాహం వెంకటేశ్వర పురం లో శనివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని వరుడిని ఆశీర్వదించారు..





google+

linkedin