🙏🌹పది సంవత్సరాల నిరీక్షణ,5 సంవత్సరాల నరక యాతన ,కొన్ని వేలమంది ప్రయాణం చేసే రోడ్డు,సముద్ర తీరం లో విహార యాత్రకు వెళ్ళే ప్రయాణికులు,🙏 ఆరొడ్డున వెళ్ళాలి అంటే నరకం,ఎన్ని వాహనాలు కింద పడ్డాయి.ఎంత మంది బాధితులు గా తయారయ్యారు,అయ్యప్ప స్వామి మలవేసిన ఒక ప్రయాణికుడు బస్సు కిందపడి మరణం🙏వర్షం పడితే ఎలా చేయాలి ప్రయాణం అనే బయం,తో ప్రయాణమే మానేసే పరిస్థితి🙏వీటన్నిటినీ రూపుమాపేందుకు,ఆ పాత రోడ్డుకు అంతిమయాత్ర చేస్తూ, కొత్త రోడ్డుకు శంకుస్థాపన కోసం పాదయాత్ర🙏ఆ నాడు ద్వారకా నగరం ను పరిపాలించింది ఆ శ్రీ కృష్ణుడు ఐతే 🙏ఈ నాడు ఈ కావలి నీ కనకపట్టణం చేస్తూ 🙏ఈ మన కావలి నీ మరో ద్వారకా నగరం చేసేందుకు వచ్చిన 🙏 పేదల మనస్సును దోచుకున్న మన శాసన సభ్యులు శ్రీ కావ్యా కృష్ణా రెడ్డి గారు 🙏ఈ నెల ఒకటవ తేదీన తుమ్మల పెంట డబల్ రోడ్డుకు శంకుస్థాపన,తుమ్మలపెంట రోడ్డు అంబేద్కర్ నగర్ దగ్గర నుండి ఉదయం 7.30 గంటలకు తుమ్మల పెంట వరకు రంగ రంగ వైభవంగా dj సౌండ్ లతో ఆ రోడ్డులో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజల కేరింతలతో శంకుస్థాపన కార్యక్రమం జరుగును,🙏కావున పాదయాత్రలో అందరూ వెళదిగా పాల్గొన వలసినదిగా కోరోతున్నము.🙏జై కావ్య కృష్ణారెడ్డి గారు 🙏 - తిరువీధి ప్రసాద్
Subscribe to:
Post Comments (Atom)