విద్యుత్ ప్రమాదాల నివారణా చర్యలకు సంబంధించిన పోస్టర్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు

 విద్యుత్ ప్రమాదాల నివారణా చర్యలకు సంబంధించిన పోస్టర్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు విద్యుత్ అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.. కావలి డివిజన్ లో జరిగిన ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నిలిచినందుకు కావలి డివిజన్ కు లభించిన ప్రశంసాపత్రాలు, ట్రోఫీలను అధికారులకు ఎమ్మెల్యే గారు అందజేశారు.. లో-ఓల్టేజ్ సమస్య రాకుండా చూడాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు..






google+

linkedin