20 అడుగుల వినాయక విగ్రహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

 20 అడుగుల వినాయక విగ్రహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే "కావ్య కృష్ణారెడ్డి"

పట్టణం మానస సెంటర్ కలుగోలమ్మ తల్లి ఆలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి "మలిశెట్టి వెంకటేశ్వర్లు" ఆధ్వర్యంలో  వినాయక చవితి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే...

ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు,కుటుంబ సభ్యులు,ఉత్సవ కమిటీ  సభ్యులు...

గణపతి ని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి









google+

linkedin