కావలి పట్టణం ముసునూరు 15వ వార్డ్ మర్రిచెట్టు సంఘం గిరిజన కాలనీలో మహాగణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.. ముగ్గుల పోటీలో గెలిచిన విజేతలకు ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బహుమతులు అందజేశారు.
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)