విజయవాడ వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి గారు..

 విజయవాడ వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి గారు..

నీటి మట్టాన్ని పరిశీలించి మోటార్ల సామర్థ్యం పెంచాలంటూ అధికారులకు ఆదేశాలు..

పునరావాస కేంద్రాల్లో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మందులు మరియు ఆహార పంపిణీలో స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే..

ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ శాఖ మరియు మున్సిపాలిటీ అధికారులకు  సూచనలు..

google+

linkedin