విగ్ర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

 విగ్ర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు దగదర్తి మండలం నారాయణపురం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన శ్రీ మాధవయ్య స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం,మరియు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డికి ఘన స్వాగతం  పలికారు అనంతరం గ్రామస్తులతో కలిసి విగ్రహాల ప్రతిష్ట,ధ్వజస్తంభం కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఎమ్మెల్యే గారికి గుడి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ ప్రతిష్ట మహోత్సవంలో ప్రజలు,భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు..ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి,మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు,టిడిపి నాయకులు శ్రీహరి నాయుడు, మారుబోయిన వేణుగోపాల్, గోపిసాని శీనయ్య,డేగ అంకయ్య,పులి శ్రీనివాసులు,పులి సురేష్, గద్దగుంట మాధవరావు మరియు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...















google+

linkedin