కావలి మద్దూరుపాడు టిట్కో నివాసలను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

కావలి మద్దూరుపాడు టిట్కో నివాసలను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

వర్షపు నీరు నివాసాల మధ్య నిలిచిపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న టిట్కో నివాస ప్రజలు..

తక్షణమే మోటార్ల ద్వారా నీటిని తొలగించాలంటూ అధికారులకు ఆదేశం..

టిట్కో నివాస సముదాయంలో నివసిస్తున్న ప్రజలకు  మంచినీళ్లు భోజన వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన.

google+

linkedin