కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కుమార్తె నౌషిన్ కు సర్జరీ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు

తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం కుమార్తె నౌషిన్ కు ఇటీవల గొంతుకు సంబందించిన సర్జరీ జరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం రాత్రి వారి నివాసానికి వెళ్లి నౌషిన్ ను పరామర్శించారు. వైద్యుల సూచనలు పాటించి త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..




google+

linkedin