రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా కావలి చెందిన తటవర్తి వాసు నియమితులైనారు

కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా కావలి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి తటవర్తి వాసు నియమితులైనారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు..





google+

linkedin

Popular Posts