అల్లూరు మండలం నార్త్ ఆములూరుకు చెందిన శిగినం భరత్ రాజ్ ఆదరణ కూటమి కార్యక్రమంలో కావలి శాసనసభ్యుల

అల్లూరు మండలం నార్త్ ఆములూరుకు చెందిన శిగినం భరత్ రాజ్ ఆదరణ కూటమి కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం పాల్గొన్నారు. భరత్ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts