Home
- KAVALI MLA
- కావలి రెడ్ క్రాస్ భవనంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు
కావలి పట్టణం రెడ్ క్రాస్ భవనంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అభయం స్వచ్చంద సంస్థ మరియు టీమ్ సేవియర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు. ప్రోగ్రాం ఫొటోస్..