దగదర్తి మండలం మనుబోలుపాడు కు చెందిన రవీంద్ర నాయుడు గారి సంవత్సరీకం కార్యక్రమం సోమవారం నెల్లూరులో జరిగింది

దగదర్తి మండలం మనుబోలుపాడు కు చెందిన రవీంద్ర నాయుడు గారి సంవత్సరీకం కార్యక్రమం సోమవారం నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని రవీంద్ర నాయుడు గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


google+

linkedin