కావలి ట్రంకు రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పేరు నామకరణం చేస్తూ జీవో విడుదల

కావలి ట్రంకు రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పేరు నామకరణం చేస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కావ్య క్రిష్ణా రెడ్డి గారు💐💐.. సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అంటున్న కావలి ప్రజలు, పార్వతమ్మ అభిమానులు👌👌👍👍..




google+

linkedin