పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొన్న కావలి శాసనసభ్యులు ..

 పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

తుమ్మలపెంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ  కార్యకర్త,ఆవుల రవి-తిరుపతమ్మ  కుమార్తె అను పుష్పలంకరణ వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు..



google+

linkedin