కావలిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు..

 కావలిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు..

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా  స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు  దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వివేకనంద అడుగుజాడల్లో నడవాలని ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.


google+

linkedin