పలు కార్యక్రమంలో పాల్గొన్న..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
నెల్లూరు జిల్లా...కావలి పట్టణానికి చెందిన పిండేల రామక్రిష్ణ - శ్రీమతి విజయమ్మ గార్ల కుమార్తె కోటి నాగ కీర్తన వివాహం, కావలి పట్టణంలోని కలయిక కళ్యాణ మండపంలో జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడును,ఆశీర్వదించారు..బోగోలు టిడిపి పార్టీకి చెందిన కుందుర్తి వెంకట వర ప్రసాద్ - శ్రీమతి విజయ గార్ల మనవడు సాయి భవ్యన్ష్..పుట్టిన రోజు వేడుకలు,కావలి మాగుంట పార్వతమ్మ రోడ్,వ్రింద ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని బాలుడు సాయి భవ్యన్ష్ ను ఆశీర్వదించారు..ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, కల్లగుంట మధుబాబు నాయుడు, తిరువీధి ప్రసాద్, కటకం రాము, చిలకపాటి వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు..