భారత్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం పాల్గొన్న.. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
నెల్లూరు జిల్లా..కావలి పట్టణం మన్యం గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో మంగళవారం భారత్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించిన కమిటీ సభ్యులు,అసోసియేషన్ లో నూతన సభ్యత్వం తీసుకున్న సభ్యులకు సర్టిఫికెట్లు అందచేసిన ఎమ్మెల్యే..