బోగోలు మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
నెల్లూరు జిల్లా..బోగోల మండలం విశ్వనాథరావుపేట కు చెందిన ఎస్ ఆర్ కె ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గోపిశెట్టి హరిబాబు-ఉమా దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి. హరిబాబు దంపతులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు..ఎమ్మెల్యేను శాలువతో సత్కరించిన గోపిశెట్టి హరిబాబు కుటుంబ సభ్యులు..బోగోలు మండలం మండలం కుమ్మరి వీధి
కు చెందిన టిడిపి సీనియర్ నేత మేకల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..అనంతరం బోగోలు మండలం కప్పరాలతిప్పలో టిడిపి పార్టీకి చెందిన గోకుల శిరీష అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..బోగోలు మండలం కొవ్వూరు పల్లి గ్రామానికి చెందిన టిడిపి పార్టీకి చెందిన ఖాదర్ బాషా అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...