పలు కార్యక్రమంలో పాల్గొన్న ..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

 పలు కార్యక్రమంలో పాల్గొన్న ..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

కావలి ముసునూరు..పోకూరు క్రిష్ణారెడ్డి -శ్రీమతి ఈశ్వరమ్మ గార్ల కుమారుడు రాజశేఖర్ రెడ్డి  వివాహం కార్యక్రమం, శ్రీదేవి కన్వర్షన్ హాల్, గురువారం జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..ముచ్చాల దేవేందర్ రెడ్డి శ్రీమతి మనోజ కుమార్తె దివ్యశ్రీ వివాహం,జలదంకి మండలం జమ్మలపాలెం KVR కళ్యాణ మండపం లో జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..కావలి పట్టణానికి చెందిన కృష్ణ హరిప్రసాద్- శ్రీమతి శైలజ కుమార్తె రాగపవిత్ర వివాహం. కావలి బృందావనం కళ్యాణ మండపంలో జరిగింది.జరిగింది..

ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..టిడిపి నాయకులు కొండా వెంకటేశ్వర్లు- శ్రీమతి సుభాషిని కుమారుడు రవి వివాహం,స్వగృహం నందు కావలి రూరల్ మండలం అనేమడుగు పంచాయతీ ఆకుతోట గిరిజన కాలనీలో జరిగింది.జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...

google+

linkedin