కలికి ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి...

కలికి ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి...

ల్లూరు జిల్లా..కావలి పట్టణం గాయత్రి నగర్ వద్ద టిడిపి నాయకులు కలికి గిరీష్ రెడ్డి-శ్రీ సాయి శివ ప్రియ నూతనంగా ఏర్పాటు చేసిన కలికి ఫ్యామిలీ రెస్టారెంట్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యేను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు..వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు..ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్,టిడిపి నాయకులు సన్నిబోయిన నారాయణ,తిరువీధి ప్రసాద్,సన్నిబోయిన కమల్,కేతిరెడ్డి విష్ణు తేజ రెడ్డి, టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..












google+

linkedin