నెల్లూరు జిల్లా..కావలి రూరల్ మండలం తాళ్లపాలెంలో వైసీపీ నేత అభిషేక్ రెడ్డి దౌర్జన్యాలు వేగలేక పొలం వద్ద పురుగుల మందు తాగిన రైతు శివ ప్రసాద్ రెడ్డి ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ లను మెరుగైన వైద్య చికిత్స కోసం కావలి ఉమా చంద్ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు బుధవారం ఉమాచంద్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న శివప్రసాద్ రెడ్డి ఆయన భార్య లక్ష్మీకాంతములను పరామర్శించి ధైర్యం చెప్పి తప్పకుండా న్యాయం జరుగుతుందని అండగా ఉంటామన్నారు..మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ ను కోరిన ఎమ్మెల్యే
Home
- KAVALI MLA
- కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు బుధవారం ఉమాచంద్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న శివప్రసాద్ రెడ్డి పరామర్శించరు
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)





