పలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

 పలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

కావలి పట్టణంకి చెందిన  టిడిపి సీనియర్ నేత,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు -మాజీ మున్సిపల్ కౌన్సిలర్ విజయలక్ష్మి గార్ల కుమార్తె హరిప్రియ వివాహ కార్యక్రమం బుధవారం జలదంకి మండలం జమ్మలపాలెం KVR కన్వెన్షన్ లో  జరిగింది.శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్,ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారితో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించిన..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..కావలి పట్టణంకి చెందిన రావుల రఘురాం సోదరుని గార్ల కుమార్తె లక్ష్మీ ప్రసన్న వివాహం బుధవారం కావలి పట్టణం  RSR కళ్యాణ మండపంలో  జరిగింది.ఈ కార్యక్రమానిక కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..కావలి పట్టణంకి చెందిన  ముత్యాల మల్లికార్జున్ రెడ్డి- అరుణ రెడ్డి  గార్ల కుమారుడు మనీష్ రెడ్డి వివాహం బుధవారం జలగంకి మండలం జమ్మలపాలెం ఎస్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ రామచంద్రపురం గ్రామానికి చెందిన కావలి రూరల్ మండలం మాజీ టిడిపి అధ్యక్షులు కోసూరి వెంకటేశ్వర్లు తల్లిగారు సుబ్బమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం ఆయన  నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్,ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, టిడిపి సీనియర్ నాయకులు, పమిడి రవికుమార్ చౌదరి, కల్లగుంట మధుబాబు నాయుడు,తిరివీధి ప్రసాద్, మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..










google+

linkedin