జడ్పి సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

 జడ్పి సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 

 నెల్లూరులో జరిగిన జడ్పీ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు  బుధవారం పాల్గొన్నారు. పహాల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి లో మృతి చెందిన అమరవీరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.




google+

linkedin