ఇటీవల మృతి చెందిన డిబిఎస్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు కుటుంబ సభ్యులను కావలి శాసనసభ్యులు పరామర్శించారు

ఇటీవల మృతి చెందిన డిబిఎస్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు కుటుంబ సభ్యులను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం పరామర్శించారు. ముందుగా శ్రీనివాస నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పొట్లూరి శ్రీనివాసులు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..


google+

linkedin