కావలి పట్టణంలోని 29వ వార్డు వైసిపి ఇంచార్జి పెనుమల్లి అశోక్ బుధవారం YSRCP పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు

 కావలి పట్టణంలోని 29వ వార్డు వైసిపి ఇంచార్జి పెనుమల్లి అశోక్ బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువాని కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు.








google+

linkedin