మహానాడు కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు,టిడిపి శ్రేణులు

కడప నగర శివారులోని పబ్బాపురం వద్ద  125 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి  నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు,టిడిపి శ్రేణులు వివిధ వాహనాల్లో కడపకు మంగళవారం ఉదయం తరలి వెళ్లారు...







google+

linkedin

Popular Posts