నూతన వరుడుని ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే 08-05-2025

 నూతన వరుడుని ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే 

దగదర్తి మండలం కొత్తపల్లి కౌరుగుంటకు చెందిన నగల్ల సుధాకర్ - సులోచనమ్మ దంపతుల కుమారుడు విజయభాస్కర్ నలుగు కార్యక్రమం కౌరుగుంటలోని వారి నివాసంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొని నూతన వరుడుని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, అల్లం హనుమంతరావు, జలదంకి శ్రీహరి నాయుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





google+

linkedin