కావలి మున్సిపాలిటీలో చిరు వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్

 కావలి మున్సిపాలిటీలో చిరు వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో  ఉదయగిరి రోడ్డులో నిర్మించిన షాపులను అధికారులు,నాయకులు, వ్యాపారస్తులు, ప్రజలతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

తొలిసారి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.. 

ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి కామెంట్స్..

ప్రజల దాహార్తిని తీర్చేందుకు మాజీ ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు చొరవతో అమృత్ పథకంలో కావలి పట్టణం 

2018లో మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా అమృత్ పైలాన్ ఆవిష్కరణ ..

అమృత్ పథకం నిధులను దారి మళ్లించి ప్రజలు మరిచిపోయేలా చేసేందుకే పైలాన్ విధ్వంసం 

పాత్రికేల పేరు చెప్పి విధ్వంశానికి పాల్పడిన వైనం

అమృత్ పథకం అవినీతిని త్వరలో బయటపెడతా  

సుమారు 57 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగని త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తా 

అవినీతిని కప్పిపుచ్చేందుకే మున్సిపల్ ఎన్నికలు జరక్కుండా అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగ సవాల్ అమృత్ అవినీతిపై చర్చకు ప్రతాప్ రెడ్డి ని తీసుకురావాలి 

కేసులుకు భయపడేది లేదన్నాడు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుని మేకపోతూ గాంబీర్యమా ప్రతాప్ రెడ్డి 

ధైర్యం ఉంటే చర్చకు రావాలని ప్రతాప్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా

కావలిని కాపాడుకునేందుకు మేధావులు విద్యావంతులం ముందుకు రావాలి 

నేను లోకల్ కాబట్టే కావలిని కాపు కాస్తున్నాను 

40 వార్డులో టిడిపి పార్టీని గెలిపించండి.వైసీపీ ని తరిమికొట్టండి..

కావలి అభివృద్ధిలో ఆర్య వైశ్యుల సేవలు ఎనలేనివి




google+

linkedin