కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ రోడ్డు పై రక్తపు మడుగులో అపస్మారక స్థితి లో పడి ఉన్న వృద్ధ మహిళను గుర్తించిన గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు వెంటనే తన కారు దిగి, వృద్ధ మహిళను పరిశీలించి వెనువెంటనే ఆటోను పిలిచి ఎక్కించి హాస్పిటల్ కు పంపి తన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. సత్వరం స్పందించిన కారణంగా ఎక్కువ రక్త స్రావం కాకపోవడంతో వృద్ధ మహిళకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
Home
- KAVALI MLA
- కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ రోడ్డు పై రక్తపు మడుగులో అపస్మారక స్థితి లో పడి ఉన్న వృద్ధ మహిళను గుర్తించిన గౌరవ కావలి MLA