వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణం వెంగళరావు నగర్ లోని నవ వికాస్ వద్ద మరియు వెంగళరావు నగర్ లోని శివాలయం సమీపంలోని వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానాల్లో జరిగిన వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాల్లో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొగిలి కల్లయ్య, పోతుగంటి అలేఖ్య, పోట్లూరి శ్రీనివాసులు, శానం హరి, నాయుడు రాం ప్రసాద్, తిరివీధి ప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. 











google+

linkedin