వైసీపీ కి భారీ షాక్ ఇస్తున్న వైసీపీ ముఖ్య నేతలు

 వైసీపీ కి భారీ షాక్ ఇస్తున్న వైసీపీ ముఖ్య నేతలు

కావలి నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ముఖ్య నేతలు వైసీపీ కి భారీ షాక్ ఇస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతలు త్వరలో వైసీపీ ని వీడి టీడీపీ లో చేరబోతున్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ సర్పంచులు భారీగా టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో దగదర్తి జెడ్పిటిసి తాళ్లూరి స్వరూపారాణి, ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్ నాయుడు, తాళ్లూరి రవి నాయుడు  సచివాలయంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి. ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దగదర్తి మండలం నుండి 8 మంది ఎంపీటీసీ సభ్యులు, పలువురు గ్రామ సర్పంచులు సైకిల్ బాట పట్టనున్నట్లు సమాచారం.





google+

linkedin