గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 22-06-2025

 గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే 22-06-2025

కావలి పట్టణం ఒంగోలు బస్టాండ్ సమీపంలోని హజరత్ సయ్యద్ ఫకృద్ధిన్ బాబా ఉరఫ్ పుట్టే షావలి పీర్ రహమతుల్ అలైహి వారి గంధ మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం పాల్గొన్నారు.. దర్గాకు విచ్చేసిన ఎమ్మెల్యే కు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. దర్గాలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఎమ్మెల్యే వడ్డించారు..

google+

linkedin