రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరము పూర్తి అయిన సందర్బంగా కావలిలో విజయోస్తవ సంబరాలు.....

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరము పూర్తి అయిన సందర్బంగా కావలిలో విజయోస్తవ సంబరాలు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా అలాగే 72 సంవత్సరాల రాజకీయ చరిత్రను తిరగ రాసిన, కావలి కనకపట్టణ రాధసారధి, కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, కావలిని కాపు కాస్తున్న మన గౌరవ  శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి పట్టాభిషేకం జరిగి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా.కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి చేతుల మీదగా కేక్ కట్ చేసి స్వీట్ పంచుకొని సంబరాలు చేసుకున్న కూటమి పార్టీ నాయకులు..సంబరాల్లో భారీగా పాల్గొన్న టిడిపి,బిజెపి,జనసేన,నాయకులు...

ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కామెంట్స్..

- కూటమి పాలన ఏడాది పూర్తవడం అభినందనీయం..

- సూపర్ సిక్స్ పథకాల అమలకు శ్రీకారం చుట్టిన టీడీపీ ప్రభుత్వం.. 

- విధ్వంసం ,రాక్షస పాలన నుంచి ప్రగతి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం. 

- గత పాలంలో నిర్వీరమైన యువతను గాడిలో పెట్టిన టీడీపీ ప్రభుత్వం...

- సంక్షేమం,అబివృద్ధి దిశగా టీడీపీ పాలన సాగుతోందని.

- నిరంతర శ్రామికుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు,సీఎం గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

google+

linkedin