కావలి ఎమ్మెల్యే ను మర్యాద పూర్వకంగా కలిసిన మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ గారు ఆదివారం కావలి లోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కావలి అభివృద్ధికి ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. తన నివాసానికి విచ్చేసిన ముస్తాక్ గారిని ఎమ్మెల్యే గారు శాలువాతో సత్కరించారు..