శ్రీ ముందర పొట్టెమ్మ తల్లి, శ్రీ కోదండ రామస్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
నెల్లూరు జిల్లా.. కావలి రూరల్ మండలం కొత్త సత్రం గ్రామంలో ముందర పొట్టెమ్మ తల్లి, శ్రీ కోదండ రామస్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న...కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు,పార్టీ నాయకులు..అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే...ఎమ్మెల్యే మాట్లాడుతూ...స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు..