ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం 2025 కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారుఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటువంటి కార్యక్రమం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం 2025 కార్యక్రమం కావలి ఆర్డిఓ గారైన వంశీకృష్ణ గారు.

మునిసిపల్ కమిషనర్ గారైన శ్రావణ్ కుమార్ గారు. ఫారెస్ట్ ఆఫీసర్  గార్ల ఆధ్వర్యంలో జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో చెట్లను నాటడం జరిగినది. పై కార్యక్రమంలోగౌరవ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు. మాజీ పట్టణ అధ్యక్షులు అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్త. పట్టణ కార్యదర్శి జ్యోతి బాబురావు గారు. కిరణ్ గారు.

తిరివిది ప్రసాద్ గారు ఆత్మకూరు నాగరాజు గారు. పెనుమల్లి అశోక్ గారు.షేక్ కమర్ బాబు గారు షేక్ ఇబ్రహీం గారు కావేటి శివకుమార్ గారు అఖిల గుంట సూరి ప్రకాష్ గారు. మంచాల ప్రసాద్ గారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బోట్లగుంట శ్రీహరినాయుడు గారు. దేవరాల సురేష్ గారు.దివ్యాంగుల సంఘం జిల్లా కార్యదర్శి వేణు గారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు షబ్బు గారు.పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మరియు మున్సిపల్ సిబ్బంది. మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

google+

linkedin