రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించే డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు,కార్యకర్తలు,వార్డు ప్రజలు...
మహాలక్షమ్మ దర్శించుకుని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి..
15వ వార్డులో ఉదయం నుంచి పర్యటించిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి
స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యేగా క్రిష్ణారెడ్డి వచ్చిన తర్వాత తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న స్థానికులు..