సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం – బోగోలు మండలం కొండ బిట్రగుంటలో ప్రారంభం

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం – బోగోలు మండలం కొండ బిట్రగుంటలో ప్రారంభం

ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు

సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇల్లూ సంతోషంగా ఉందన ఎమ్మెల్యే 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రజల సమస్యలు మై టీడీపీ యాప్‌ ద్వారా అప్‌లోడ్ – ప్రజలతో సెల్ఫీలు

అర్హులకు సంక్షేమ పథకాలు సమయానికి అందిస్తున్నాం:ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి

తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, ఉచిత బస్సు ప్రయాణం పై వివరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో కార్యక్రమం కొనసాగుతోంది

సాధారణ కార్యకర్తల నుంచే ముఖ్యమంత్రి వరకూ ఇంటింటికీ ప్రత్యక్ష భాగస్వామ్యం

ఇది ప్రజల ప్రభుత్వం, వారి ఆలోచనలకే పనిచేస్తోంది: ఎమ్మెల్యే


google+

linkedin

Popular Posts