విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే
కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పోలేరమ్మ తల్లి పొంగళ్ళు కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఎడ్ల బండ లాగుడు పోటీల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు..