కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మెగా పేరెంట్స్ ఇంట్రాక్షన్ కార్యక్రమం

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో  మెగా పేరెంట్స్ ఇంట్రాక్షన్ కార్యక్రమం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు. 

ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు..

కావలి పట్టణం 16వ వార్డు ముసునూరు ప్రాంతంలో కార్యక్రమం

తల్లిదండ్రులు విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. విద్యా ప్రాముఖ్యతపై బోధన, బాలికల భవిష్యత్‌పై చర్చ.  విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ పథకాల వివరణ. పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ. తల్లిదండ్రుల ప్రశ్నలకు ప్రత్యక్ష సమాధానాలు ఇచ్చిన ఎమ్మెల్యే.. పాఠశాలలో వాటర్ సమస్య ఉందని చెప్పిన విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు.. సొంత నిధులతో బోరు ఏపించి వాటర్ సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.

google+

linkedin