కావలి పట్టణం 1వ వార్డు అడవిరాజు పాలెంలో జరిగిన పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్ల మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు

కావలి పట్టణం 1వ వార్డు అడవిరాజు పాలెంలో జరిగిన పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్ల మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు... ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, స్థానిక నాయకులు కొండా వెంకట్రావు, వెంకటేశ్వర్లు, జీవ, తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin