కావలి పట్టణం బృందావనం కాలనీకి చెందిన వేమూరి పెద్దిశెట్టి సతీమణి వేమూరి ప్రమీల ఉత్తర క్రియల కార్యక్రమం లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు

కావలి పట్టణం బృందావనం కాలనీకి చెందిన వేమూరి పెద్దిశెట్టి సతీమణి వేమూరి ప్రమీల ఉత్తర క్రియల కార్యక్రమం లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దేవరకొండ శ్రీను, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్, తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin